‘శ్రీచక్రం శివయోర్వపుః’ అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పార్వతీపరమేశ్వరులు తమ శరీరాన్ని శ్రీచక్రం అనే దివ్వయంత్రంగా మార్చి భక్తులను పూజించుకోమని, శ్రీమహావిష్ణువు ద్వారా భూలోకానికి పంపించారు. అప్పటినుంచి ఈ యంత్రం భక్తుల పూజలు అందుకుంటోంది. బిందువు, త్రికోణాలతో ఉండే శ్రీ చక్రాన్ని రాగిరేకుపై రేఖలు పైకి ఉండేలా ఉబ్బెత్తుగా చెక్కి అర్చనలకు వాడేది శ్రీయంత్రం. రాగిరేకులపై చతురస్రాకారంలో దీన్ని నిర్మిస్తారు. శ్రీచక్రంలోని ఒక్కో ప్రస్తారాన్ని ఒక్కో అంతస్థుగా బంగారు, వెండి, రాగితో శిఖరాకారంలో నిర్మించినది శ్రీయంత్ర మహామేరు.
- Advertisment -
శ్రీచక్రం, శ్రీయంత్రం, మహామేరువుల మధ్య భేదం ఏమిటి?
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -