end
=
Friday, April 11, 2025
క్రీడలుజాతీయస్థాయి కబడ్డీలో గోల్డ్ మెడల్
- Advertisment -

జాతీయస్థాయి కబడ్డీలో గోల్డ్ మెడల్

- Advertisment -
- Advertisment -

జాతీయస్థాయిలో కబడ్డీ లో గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ స్వప్నను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల నేపాల్ లో జరిగిన కబడ్డీ పోటీలో భారతదేశానికి బంగారు పతకం సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకవత్ స్వప్నకు భవిష్యత్‌లో అన్ని విధాలుగా స్వచ్ఛంద సంస్థల తరపున సహకరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియదర్శిని, నాగ మోహన్, శానిక్ష పౌండేషన్ ఫౌండర్ దనవత్ శివ, దియ ఫౌండర్ రాజశేఖర్ నాయక్, శానిక్షా ఫౌండేషన్ కన్వీనర్ శ్రీను నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -