end
=
Sunday, November 24, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీమార్కెట్‌లోకి Redmi10 2022 మొబైల్‌
- Advertisment -

మార్కెట్‌లోకి Redmi10 2022 మొబైల్‌

- Advertisment -
- Advertisment -

గ్లోబల్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి Xiaomi నుండి Redmi 10 2022 మరో సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్‌ MediaTek Helio G88 SoC ప్రోసెసర్‌ కలిగి 4 జీబీ ర్యామ్‌, 64 జీబి స్టోరేజ్‌ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. 6.5 ఫుల్‌హెచ్‌డి డిస్లే కలిగిన ఈ మొబైల్‌ 90Hz రిఫ్రెష్‌ వరకు సపోర్టు చేస్తుంది. ఇది అండ్రాయిడ్‌ 11, MIUI 12.5 అందుబాటులో ఉంటుంది.

Redmi 10 2022 పూర్తి వివరాలు

  • Processor : MediaTek Helio G88 SoC
  • RAM : 4 GB
  • Storage : 64GB, 128 GB, microSD card (upto 512GB)
  • OS : Android 11 with MIUI 12.5
  • Network : 4G LTE, dual SIM (nano)
  • Wifi : dual band
  • Bluetooth : v5.1
  • Battery : 5000 mAh, 18W fast charing
  • Display : 6.5 inch Full HD+ (1080 x 2400 pixels) 90Hz 405ppi pixel density
  • Available Colors : Carbon Grey, Pebble White, Sea Blue
  • Graphics : Arm Mali-G52 GPU
  • Main Camera : 50 MP AI Quad Cameras with f/1.8 aperture, 8 MP ultrawide sensor with f/2.2 aperture
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -