end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంబోల్తాపడిన బైక్‌... బయటపడ్డ తుపాకీ !
- Advertisment -

బోల్తాపడిన బైక్‌… బయటపడ్డ తుపాకీ !

- Advertisment -
- Advertisment -

రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్‌ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ కాస్త వర్గాల మద్య వైరుధ్యానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఓ వ్యక్తి బైకు మీద వెళ్తూ కిందపడ్డాడు. ఆ సమయంలో అతని జెబులో ఉన్న గన్‌ కిందపడింది. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. భయంతో అతని దగ్గరికి వెళ్లలేదు. ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. అతని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -