end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅక్కపై మరిగే నూనె పోసిన చెల్లి
- Advertisment -

అక్కపై మరిగే నూనె పోసిన చెల్లి

- Advertisment -
- Advertisment -
  • కామారెడ్డిలోని అశోక్‌నగర్‌లో ఘటన

ఓ వ్యక్తితో అక్కా చెల్లెళ్లకు ఉన్న పరిచయం అక్కను హత్యాయత్నం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో జరిగింది. సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం … కామారెడ్డికి చెందిన అక్కా చెల్లెళ్లు చాందినీ, నాగూర్‌బీ తమ భర్తలతో విడాకులు తీసుకొని వేరుగా నివసిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో లోకల్‌గా ఉన్న శ్రీను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అక్కాచెల్లెళ్లు ఒకరి మీద ఒకరికి పగ పెంచేలా, అసూయ పడేంతగా ప్రేరేపించింది. అక్క చాందినీపై కోపం, పగ పెంచుకున్న చెల్లె నాగూర్‌బీ చాందిని నిద్రిస్తున్నప్పుడు మరిగే నూనె పోసింది. దీంతో చాందీనికి తీవ్రంగా గాయాలై ఆసుపత్రి పాలైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ నరేష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -