end
=
Friday, November 22, 2024
ఉద్యోగ సమాచారంబ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు
- Advertisment -

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు మార్కెటింగ్‌ ఆఫీసర్లు, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పోస్టుల సంఖ్య: 79
పోస్టులు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆక్విజేషన్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌)–53, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు–26,

అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆక్విజేషన్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌):
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్‌మెంట్‌)/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 26 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అగికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ(గ్రాడ్యుయేషన్‌)తోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు : ఆన్‌లైన్‌

చివరితేది: 26.04.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -