బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఐపీసీ 223(ఎ) సెక్షన్ కింద ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రఘునందన్‌రావు మాత్రం తాను వీడియో బయటపెట్టిన తర్వాత కేసు వేగం పుంజుకుందని, దోషులు బయటకు వస్తున్నారని రఘునందన్‌రావు మీడియాకు తెలిపారు.
- Advertisment -
ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -