end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంశృంగారం కారణంగానే మంకీపాక్స్: WHO
- Advertisment -

శృంగారం కారణంగానే మంకీపాక్స్: WHO

- Advertisment -
- Advertisment -

తుంపర్ల ద్వారా మంకీపాక్స్ వస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లెవ్ అని వైధ్య నిపుణులు చేస్తున్నారు. ప్రపంచాన్ని భయపెడుతోన్న మంకీపాక్స్‌ వైరస్ వ్యాప్తికి శృంగారమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ బారిన పడిన వారు ఇతరులతో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువకులకు సోకుతోంది. ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వైరస్ సోకింది. అతను స్వలింగ సంపర్కుడు అని, ఈ నేపథ్యంలో ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరి సోకుతుందన్న అనుమానాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తం చేసింది. ఆ యువకుడు ఇటీవల మరో పురుషుడితో శృంగారం చేశాడని వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా యువకుల్లోనే ఈ వ్యాధి సోకింది.ఈ నేపథ్యంలో శృంగారం ద్వారా ఈ వ్యాధి సోకుతుందన్న అనుమానాలకు ఇది బలం చేకూర్చినట్లయింది. మరోపక్క స్వలింగ సంపర్కం వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -