end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంశ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు - గేట్లు ఎత్తివేత
- Advertisment -

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు – గేట్లు ఎత్తివేత

- Advertisment -
- Advertisment -
  • ఇన్‌ఫ్లో 3,69,820 క్యూసెక్కుల నీరు
  • అవుట్‌ఫ్లో 1,15,314 క్యూసెక్కుల నీరు

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చాలా మేర వస్తుంది. ఎగువ ప్రాంతాలు ఆల్మట్టి, నారాయణపూర్‌, జురాల ప్రాజెక్టుల నుండి వరద నీరు భారీగా వస్తుండడంతో శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడు గేట్లను ఎత్తివేశారు. దిగువ ప్రాజెక్టు నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేశారు.

ఇన్‌ఫ్లో 3,69,820 క్యూసెక్కుల నీరు వస్తుండగా అవుట్‌ఫ్లో 1,15,314 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రశ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగుల మేర నీరు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -