తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం TSPSC ద్వారా భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ద్వారా సెప్టెంబర్ 5లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 113
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ /డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150
ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 05.08.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.09.2022
వెబ్సైట్: https://www.tspsc.gov.in/