నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముప్కాల్ మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఇండికా కారు టైర్‌పేలి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలం లోనే నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిని మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిసింది. అక్కడి నగరవాసులు పోలీసులకి సమాచారం అదించారు. బాధితులంతా హైదరాబాద్‌లోని టోలీచౌక్ వాసులుగా గుర్తించారు.
- Advertisment -
నిజామాబాద్ లో ఘోర రోడ్డుప్రమాదం
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -