end
=
Saturday, October 5, 2024
సినీమాబిగ్‏బాస్ 6 వచ్చేస్తుంది!!!
- Advertisment -

బిగ్‏బాస్ 6 వచ్చేస్తుంది!!!

- Advertisment -
- Advertisment -

ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుస్తున్న సమయం వచ్చేస్తుంది. ఇప్పటికే ప్రోమో తోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వచ్చిన బిగ్‏బాస్ ఓటీటీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన అతిపెద్ద రియాల్టి షో బిగ్‏బాస్ . హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఈ షోకు మంచి స్పందన ఉంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‏బాస్ సీజన్ 6 అతి త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఈ సారి షో నిర్వహణ, కంటెస్టెంట్స్ ఎంపికపై మరింత శ్రద్ద పెట్టారు. అయితే ఇప్పటికే ప్రోమోతో మరోసారి హోస్ట్ నాగార్జున అని కాన్ఫార్మ్ చేశారు.

న్యూ అప్డేట్ ప్రకారం బిగ్‏బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో 10 మంది అమ్మాయిలు 9 అబ్బాయిలు ఉండనున్నారట.ఈసారి షోలో యాంకర్ ఉదయభాను, హీరో నందు, యూట్యూబర్ ఆదిరెడ్డి, శ్రీహాన్, గలాటా గీతూ రాయల్, చలాకి చంటి, జబర్థస్త్ అప్పారావు ఉండనున్నారని వీరిలో అత్యధిక పారితోషికం యాంకర్ ఉదయభాను తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -