end
=
Saturday, November 23, 2024
క్రీడలుHyderabad:ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత
- Advertisment -

Hyderabad:ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత

- Advertisment -
- Advertisment -

ఇంటర్నేషనల్ కామన్వెల్త్ క్రీడల్లో(International Commonwealth Games) కరాటే లో పాల్గొని 5వ స్థానం సాధించిన క్రీడాకారిణికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 50 వేల రూపాయల ప్రోత్సహకం అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. బోయినపల్లి(Bowenpally) డివిజన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన తండ్రిలేని నిరుపేద విద్యార్థిని 10వ తరగతిలో 10/10 GPA సాధించిన  విద్యార్థికి ఇంటర్ చదువు కోసం 60 వేల రూపాయలను అందచేయడం జరిగింది. బోయినపల్లి డివిజన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళ విభాగ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

హైదరాబాద్ ముషీరాబాద్(Musheerabad) వాసవి హాస్టల్ లోని గెల్లి నారాయణ శెట్టి ఆడిటోరియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బోయినపల్లి డివిజన్ మహిళ విభాగ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ivf రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గారు ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -