- భావోద్వేగాలను వ్యక్తపరచడంలో ఇబ్బందిపడటం
- జడ్జిమెంట్ భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం
ఎమోషనల్ బ్యాగేజీని (Emotional baggage) మోస్తున్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా కాలంగా ఏవైనా భావాలను (feelings) వదిలించుకోలేక చిక్కుబడిపోయారా? క్రమేణా ఈ స్థితి మానసిక (mentally), శారీరక (physically) ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రారంభించిందా? అయితే మీరు మానసిక బద్ధకంతో బాధపడుతున్నట్లే. అనేక సందర్భాల్లో ఇది నిజమైన సమస్యగా మారేంత వరకు సదరు వ్యక్తి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించలేడు (identify). అయితే థెరపీ, (therapy)సెల్ఫ్ కేర్ (self-care)టెక్నిక్స్,మందులు సహా మానసిక బద్ధకాన్ని అధిగమించేందుకు వివిధ మార్గాలున్నాయి (ways). వాటి గురించి నిపుణులు (Experts)చెప్పిన వివరాలు..
‘మానసిక బద్ధకం(Emotional constipation)’ అనేది ఒక వ్యక్తి తన భావోద్వేగాలను (emotions) వ్యక్తపరచడంలో ఇబ్బందిపడే పరిస్థితి. ఇది జడ్జిమెంట్ (judgment)భయం, (fear) ఆత్మవిశ్వాసం (self confidence) లేకపోవడం లేదా బాధాకరమైన అనుభవాలు (experience)సహా వివిధ కారణాల (reasons)వల్ల సంభవించవచ్చు. ఫలితంగా తలనొప్పి, (headache) అలసట (Fatigue) లేదా ఛాతి నొప్పి, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి శారీరక లక్షణాల (symptoms)ను అనుభవించవచ్చు. అంతేకాదు మానసిక బద్ధకమున్న వ్యక్తులు డిప్రెషన్ (depression)లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో కూడా పోరాడుతున్నారు.
(Loneliness:‘ఒంటరితనం’ ధూమపానం కన్నా ప్రమాదమే..)
* శోషరస వ్యవస్థ(Lymphatic system)
శోషరస వ్యవస్థ పనిచేయడం మానేస్తే మనిషి 24 గంటల్లో (25 hours) చనిపోతాడు (died). ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తి (Immunity)ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యవస్థ మనిషి అంతర్గత (internal weather) వాతావరణాన్ని శుభ్రంగా (clean)ఉంచడంపై ఎక్కువ ప్రభావం (effect) చూపే అవయవం. ఇది పైపుల ద్వారా నీరు (water)ప్రవహిస్తుందో అదేవిధంగా పరిస్థితులు నెమ్మదిగా, స్తబ్దుగా మారినపుడు టాక్సిసిటీ (Toxicity)వృద్ధి చెందుతుంది.
* విషపూరిత భావోద్వేగాలు
మానవ శరీరం వివిధ మార్గాల్లో భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తుంది. ఒక భావోద్వేగాన్ని అనుభవించినప్పుడు శరీరం ఒక రసాయనాన్ని (Chemical)ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్ (hormone) వలె కాకుండా, అది శరీర కణాలకు రసాయన దూతగా పనిచేస్తుంది. ఎమోషన్ (emotion)అనే పదం మన శరీరం ఈ రసాయనాలను ఎలా ఉపయోగించాలి? అనేదానికి ఒక క్లూ (Clue)ఇస్తుంది. ఎమోషన్ అంటే ‘చలనంలో ఉన్న శక్తి’ (‘Power in Motion’) అని అర్థం.
* కదలికలో ఉన్న శరీరమే ఆరోగ్యకరం
శోషరస వ్యవస్థ రోజువారీ శారీరక, శక్తివంతమైన కదలికల ద్వారా బలంగా ప్రభావితమై, సానుకూలంగా (positively)సాయపడుతుంది. హాస్యాస్పదంగా అధిక ఒత్తిడి, నిదానమైన ఆవేశాన్ని తొలగించే యంత్రాంగం ఈ భావోద్వేగాలను ప్రేరేపించే కదలికపై ఆధారపడి ఉంటుంది. నిజానికి శరీర సహజ ప్రక్షాళన ప్రక్రియ (Cleaning process) తగిన భావోద్వేగ వ్యక్తీకరణ ద్వారా సహాయపడుతుంది.
* భావోద్వేగాలను గౌరవించాలి :
శరీర పనితీరు మందగించినట్లుగా లేదా రద్దీ, మంటలను అనుభవించినప్పుడు ఏయే విషయాలు మిమ్మల్ని భారంగా మారుస్తున్నాయో నిశితంగా పరిశీలించాలి (observation). మీలో భావోద్వేగాలు తలెత్తినప్పుడు వాటిని పూర్తిగా అనుభూతి చెందడానికి మిమ్మల్ని మీరు అనుమతించడం ద్వారా వాటిని ఎలా గౌరవించాలో (respect) తెలుసుకోవాలి. వాటిని నిర్మాణాత్మకంగా వ్యక్తీకరించాలి. సరైన సమయంలో వాటి గురించి ముఖ్యమైన వ్యక్తులతో పంచుకోవాలి.