end
=
Monday, March 31, 2025
వార్తలుఅంతర్జాతీయంభర్తను తల్లి, చెల్లితో పంచుకున్న మహిళ.. వారానికి రెండుసార్లు
- Advertisment -

భర్తను తల్లి, చెల్లితో పంచుకున్న మహిళ.. వారానికి రెండుసార్లు

- Advertisment -
- Advertisment -

భారతీయ మహిళలు తమ భర్తలు పరాయి స్త్రీతో క్లోజ్‌గా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. అలాంటిది ఏకంగా మరో మహిళను సెక్స్ పార్ట్‌నర్‌‌ను (sex partner)  చేసుకుంటానంటే ఊరుకుంటారా? అలాంటి బంధాన్ని తెంచడానికి ఎంతకైనా తెగిస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్స్ కామన్. అయినప్పటికీ ఏ స్త్రీ కూడా సొంత తల్లి, చెల్లితో తన భర్తను షేర్ చేసుకోదు. కానీ, యూఎస్‌లో నివసిస్తున్న ‘మాడి బ్రూక్స్’(Madi Brooks) తన మామ్‌తో (mother) పాటు కొన్నిసార్లు సిస్టర్‌ను (sister) కూడా కట్టుకున్నవాడితో శృంగారానికి అనుమతించి నెటిజన్లకు షాకిచ్చింది. అంతేకాదు తను మూడ్‌లో లేనప్పుడు వాళ్లిద్దరూ ఆయనతో ఎంజాయ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం విశేషం. కాగా ఈ వార్త వరల్డ్ వైడ్ సంచలనంగా మారింది. 

టిక్‌టాక్‌  (tiktok) వీడియోలో తన అనుభవాన్ని వెల్లడించిన బ్రూక్స్.. ‘నేను, నా తల్లి ఇద్దరం స్వింగర్స్‌గా (Swingers) ఉండటం చాలా బాగుంది. ఎందుకంటే నేను మూడ్‌లో లేనప్పుడు ఆమెను నా భర్తతో ఉండనిస్తాను. వారిద్దరి సెక్సువల్ రిలేషన్‌కు (Sexual relation) వారానికి రెండుసార్లు పర్మిషన్ (permission) ఇచ్చాను’ అని పేర్కొంది. మొత్తానికి ఇలా ముగ్గురు కలిసి ఓపెన్ రిలేషన్‌షిప్ (open relationship) మెయింటైన్ చేస్తున్నామని తెలిపిన ఆమె.. మరో వీడియోలో కొన్నిసార్లు తన చెల్లెలికి కూడా అవకాశమిస్తానని వెల్లడించింది. భర్తను సంతోషంగా ఉంచేందుకు అతన్ని తన చెల్లెలితో ఆడుకోనిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారగా.. ఈ ఫ్యామిలీ అసాధారణ డైనమిక్స్‌తో నెటిజన్లు కలవరపడ్డారు.

ఈ మేరకు బ్రూక్స్ వీడియోలపై స్పందించిన ఒక యూజర్.. ‘ఒక ఏడాదికి తగినంత స్టఫ్ (stuff) చూసేశాను. అందుకే Tik Tok నుంచి బయటకొచ్చేశా’ అని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది YouGov నిర్వహించిన ఒక పోల్‌లో దాదాపు నాలుగింట ఒక వంతు అమెరికన్లు ఇలాంటి ఓపెన్ రిలేషన్ కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని తేలింది. వీరిలో 21 శాతం మంది భార్యలుంటే.. 30 శాతం మంది భర్తలు ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.

(స్నేహమే శాశ్వతం అంటున్న పూరీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -