end
=
Saturday, January 18, 2025
సినీమాచిరు కోసం స్పేషల్ షో వేసిన అమీర్….
- Advertisment -

చిరు కోసం స్పేషల్ షో వేసిన అమీర్….

- Advertisment -
- Advertisment -

లాల్ సింగ్ చద్దా మూవీ స్పేషల్ స్క్రీనింగ్ ను మెగాస్టార్ చిరంజీవి, ఎస్ఎస్ రాజమౌళి, సుకూమార్ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ వేశాడు. ఈ షోకు నాగార్జున, నాగచైతన్య కూడా హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో స్పేషల్ గా వీరికోసం అమీర్ షో ఏర్పాటు చేశాడు . వీరంతా కలిసి మూవీ చూసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లాల్ సింగ్ చద్దా నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ మూవీ ఆగస్టు 11ను ప్రేక్షకుల ముందుకు రానుంది.

లాల్ సింగ్ చద్దా చాలా ప్రత్యేకమైన సినిమా. భారతదేశంలోని వందకు పైగా విభిన్న లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. కొన్ని సన్నివేశాలను జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలో కూడా చిత్రీకరించారు.


కరీనా కపూర్ సుప్రసిద్ధ బాలీవుడ్ నటి. ఆమె సినిమా అగ్ర కథానాయిక. అమీర్ ఖాన్ స్నేహితుడిగా టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు మరియు అజిత్ అంధారే ఈ చిత్రానికి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియస్ ద్వారా ఆర్థిక సహాయం చేసారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -