end
=
Friday, July 5, 2024
వార్తలురాష్ట్రీయంమాజీ సిఎం చంద్రబాబు కాన్వయ్‌కి ప్రమాదం
- Advertisment -

మాజీ సిఎం చంద్రబాబు కాన్వయ్‌కి ప్రమాదం

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్‌ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్‌ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వరకు రాగానే సడన్‌గా ఆవు రోడ్డుపైకి అడ్డుగా రావడంతో ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ బ్రేక్‌ వేశారు. దీంతో జామర్‌ వాహనాన్ని ఎన్‌ఎస్‌జీ2 వాహనం ఢీ కొట్టింది. ఒక్కసారిగా చంద్రబాబు కాన్వాయ్‌ మొత్తం రోడ్డుమీదే 15 నిమిషాల పాటు ఆగిపోయింది. కొద్దిసేపటికి వేరే వాహనంలో కాన్వాయ్‌ సిబ్బంది ఎక్కి హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -