సినీ ప్రముఖుడు, నటుడు నాగబాబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన హోం క్యారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే వ్యాధి వచ్చినప్పడు భయపడకుండా ధైర్యంగా ఉండాలని, బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అతి త్వరలోనే కరోనా నుండి కోలుకొని ప్లాస్మాదానం చేస్తానని వివరించారు.
అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు
అయితే నాగబాబుకు కరోనా అని తెలియగానే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు రాజమౌళి, మారుతీ, తేజ, గాయకులు సునీత, స్మిత, మాళవిక తదితరులు నాగబాబు తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. అయితే దీనికి బదులుగా నాగబాబు మీ అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్ చేశారు.
Also Read…