end
=
Monday, January 20, 2025
సినీమాUrfi Javed:బట్టలిప్పి దివాళీ పూజ చేసిన నటి..
- Advertisment -

Urfi Javed:బట్టలిప్పి దివాళీ పూజ చేసిన నటి..

- Advertisment -
- Advertisment -

ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే

సోషల్ మీడియా స్టార్‌, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Urfi Javed) పండగపూట దారుణంగా తిట్టించుకుంటోంది. ఈ వారంలో సెలబ్రిటీలంతా తమ తమ స్టైల్‌లో దివాళీ (Diwali)సెలబ్రేషన్స్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌కు (fans) దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు సరికొత్త ప్రయోగం చేసిన ఉర్ఫీ.. టాప్‌లెస్‌ షో (topless show)చేసి దారుణంగా ట్రోలింగ్‌కు (trolling) గురవుతోంది.ఈ మేరకు లాంగ్ మెరూన్ స్కర్ట్ (Maroon skirt), డాంగ్లర్ చెవిపోగులు (ear rings)ధరించిన ఆమె.. టాప్ ధరించకుండా ఎదలను (boobs)ఒక చేతితో కప్పి ఉంచింది. అలాగే సోఫా పక్కనున్న టేబుల్‌పై వెలిగించిన ప్రమిదలతోపాటు స్వీట్ (sweets)ఉండగా.. మరో చేతితో రొమాంటిక్ లుక్స్ ఇస్తూ తినేసింది. అంతటితో ఆగకుండా అదే సోఫాపై పడుకుని పోజులిస్తూ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.

(Khushi Kapoor: అందాల ఆరబోతలో శ్రీదేవి కూతుళ్లు)

ఈ క్రమంలోనే మరి టాప్ లెస్‌గా దివాళి విషెస్ (wish) చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన వీడియోకు దారుణమైన కామంట్లు (comments) పెడుతున్నారు.  ఒక వ్యక్తి ‘వెళ్ళిపోయాను’ అని అంటే.. మరొకరు ‘అరీ దీదీ దీపావళి పే తో కుచ్ అచా స క్రో’ అని కామెంట్ చేయడం విశేషం. ఇదిలావుంటే.. ఉర్ఫీ జావేద్ ఇటీవలే  ఓ  షూటింగులో (shooting)కింద పడిన విషయం తెలిసిందే. ఎరుపు రంగు (red colour)చీర కట్టుకుని హాట్ లుక్‌లో కనిపించి కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది. హాఫ్ చీర కట్టుకున్న ఉర్ఫీ జావేద్ స్వింగ్ పట్టుకుని జాలీగా డ్యాన్స్ (Dance) చేసింది. గాలి బలంగా వీచింది. ఒక్కసారిగా నటి జారిపడటంతో యువకులంతా పరుగున వచ్చి ఆమెను పట్టుకున్నారు. లేదంటే ఆమెకు ఊహించని ప్రమాదమే జరిగేది.

https://www.instagram.com/reel/CkC3z2qDGhG/?utm_source=ig_web_copy_link

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -