end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంమరో 39 రైలు సర్వీసులు ప్రారంభం...
- Advertisment -

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

- Advertisment -
- Advertisment -

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అయితే సెంట్రల్‌ రైల్వేశాఖ ప్రజల సౌకర్యార్థం విడదల వారిగా, జోన్‌ల వారిగా, స్టేషన్ల వారిగా రైలు సర్వీసులను పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే దసరా, దీపావళి పండగ సీజన్‌లను దృష్టిలో ఉంచుకొని జోన్ల వారిగా మరో 39 రైలు సర్వీసులను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు ప్రారంభంకానున్నాయి. దీంతో తెలుగు రాష్ర్టాల ప్రజలకు కూడా కొంత ప్రయాణ సౌలభ్యం పెరగనుంది.

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

రైలు సర్వీసులు

  • 12783/12784 సికింద్రాబాద్- విశాఖపట్నం ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌
  • 12775/12776 లింగంపల్లి- కాకినాడ టౌన్ ఏసీ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌
  • 22707/22708 విశాఖపట్నం- తిరుపతి డబుల్ డెక్కర్ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌
  • 12773/12774 సికింద్రాబాద్- షాలిమార్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌
  • 22807/22808 సంత్రాగాచి- చెన్నై ఏసీ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(ఏపీలో పలు స్టేషన్లలో ఆగుతుంది)

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -