end
=
Saturday, January 18, 2025
విద్యా సమాచారంట్రైబల్‌ వెల్ఫేర్‌ లా కాలేజీలో అడ్మిషన్స్‌ షురూ
- Advertisment -

ట్రైబల్‌ వెల్ఫేర్‌ లా కాలేజీలో అడ్మిషన్స్‌ షురూ

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన నూతన గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏర్పాటైన తొలి రెసిడెన్షియల్‌ లా కాలేజీ సిద్దమైంది. లాసెట్‌లో అర్హత సాధించిన వారు.. రెండో విడత లాసెట్ కౌన్సిలింగ్‌ ద్వారా ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ ఎస్ ‌ప్రవీణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత కౌన్సిలింగ్‌ ఈ రోజు మాత్రమే ఉంటుందని ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఇటీవలే కేంద్రం ఈ లా కాలేజీకి అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -