- లాఘ్‌మాన్ గవర్నర్ రహ్మతుల్లా యార్మాల్ గాయాలు
- 8 మంది మృతి, 30 మందికి తీవ్రంగా గాయాలు
ఆఫ్ఘనిస్తాన్‌లో గవర్నర్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే లాఘ్‌మాన్ గవర్నర్ రహ్మతుల్లా యార్మాల్ కూడా గాయపడినట్లు లాగ్‌మాన్ అధికార ప్రతినిధి అసదుల్లా ప్రకటించారు. అయితే ఇప్పటి ఎవరు ఈ దాడికి పాల్పడినట్లు గానీ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
Also Read…