end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
- Advertisment -

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

- Advertisment -
- Advertisment -
  • 4 గంటలపాటు నిరవదికంగా వర్షం
  • లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం
  • చెరువులను తలపిస్తున్న కాలనీలు, రోడ్లు
  • నగర రోడ్లపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

విద్యుత్‌షాక్‌తో కుటుంబ సభ్యులు దుర్మరణం

హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచి కొట్టింది. రెండు రోజులు గరువు ఇచ్చిన వాన శనివారం సాయంత్రం 7 గంటల నుండి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మూడు రోజుల క్రితం నగరాన్ని అతలాకుతం చేసిన వర్షపునీరు ఇంకా వెళ్లనే లేదు.. ఈ లోపే మళ్లీ సుమారు 4 గంటల పాటు నిరవదికంగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. చాలా అధ్వాన్న పరిస్థితిలో బతుకుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పుణ్యమా అని చెరువులు, కుంటలు కబ్జాలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసి అమ్ముకున్నారు.

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో R.C.B విజయం

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక, టౌన్‌ ప్లానింగ్‌ లేక వర్షపు నీరు ఇండ్లలలోకి వచ్చి చేరుతోంది. తినిడానికి తిండిలేక, తాగటానికి మంచినీరు లేక పసి పిల్లలు, వృద్ధులు, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. లోతట్టు ప్రాంత కాలనీలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఇక ట్రాఫిక్‌ పరిస్థితి ఊహించని రీతిలో అస్తవ్యస్థంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఓ పక్క జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా వరద నీరు పోవడం లేదు. నాళాల్లోలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వల్ల వరద నీరు జామ్‌ అయింది. ఈ వరద నీరు వెళ్లడానికి ఎంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు.

తెలంగాణలో వర్ష భీభత్సం

నగరంలో వర్షపు నీరు – ప్రజల పరిస్థితి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -