end

అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష

వెబ్‌డెస్కు : ఈ నెల 28, 29  తేదీల్లో తెలంగాణ అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్ష జరగనున్నది. ఎగ్జామ్‌ కోసం మొత్తం 84 పరీక్షా  కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణలో 67, ఏపీలో 17 సెంటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కోసం 78,970 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Exit mobile version