end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంగ్రేటర్‌ పరిధిలో మద్యం బంద్‌
- Advertisment -

గ్రేటర్‌ పరిధిలో మద్యం బంద్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే, డిసెంబర్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ రోజు కూడా మద్యం షాపులు మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఆదేశించారు. ఎన్నికల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మద్యం షాపుల్ని మూసివేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నాడు. నల్లబెల్లం, ముడి సరుకుల రవాణాను అరికట్టడానికి చెక్ పోస్టులు ప్రారంభించాలని తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -