end
=
Saturday, January 18, 2025
సినీమాఅల్లు అర్హ దేశభక్తి
- Advertisment -

అల్లు అర్హ దేశభక్తి

- Advertisment -
- Advertisment -
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ గెటప్‌
  • ట్విట్టర్‌లో వీడియో, ఫోటోలు షేర్‌ చేసిన నటుడు అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌, ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ – స్నేహారెడ్డి గారాలపట్టి అల్లు అర్హ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన మోహన్‌ మాలవ్య గెటప్‌లో ఉన్న వీడియో, ఫోటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తోంది. అర్హ ఫోటోలను అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ బుడత ‘సత్యమేవ జయతే’ అనే నినాదాలు చేస్తూ అందరి మనస్సులు దోచుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్హ వీడియో చాలా పాపులర్‌ అయ్యింది. పిన్న వయస్సు నుండే తన ముద్దుల కూతురికి దేశభక్తి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను అలవరుస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -