end
=
Friday, November 22, 2024
సినీమాAllu Arjun : బర్త్ డే సర్ ప్రైజ్ కి రెండు కోట్లు ఖర్చు
- Advertisment -

Allu Arjun : బర్త్ డే సర్ ప్రైజ్ కి రెండు కోట్లు ఖర్చు

- Advertisment -
- Advertisment -

 

Allu Arjun : భార్య భర్తలా మధ్య బందం వర్ణించలేని(Indescribable) ఒక తీయని అనుభూతి. గొడవ పడ్డ ప్రేమించుకున్న వల్ల తర్వాత ఎవరు ఐనా మూడో వ్యక్తిని రానివ్వరు. భరించేవాడే భర్త అనే నానుడి వినే ఉంటారు కదా. భార్య బర్త్డే వచ్చింది అంటే హడావిడి చేసే వారు చాలా మంది ఉంటారు. అది ప్రముఖులు అయితే ఇంకా కాస్త ఎక్కువ హడావిడి చేస్తారు. భార్యల మీద ప్రేమతో చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఆ రోజు ని గుర్తు ఉండేపోయేలా చేస్తారు. అలాగే బన్నీ తన భార్య జన్మదినం కారణం గా కళ్ళు తిరిగే కాస్ట్ తో సర్ ప్రైజ్ ఇవ్వడంతో తనకు తానే సాటి నిరూపించుకున్నాడు బన్నీ.తన భార్య స్నేహారెడ్డికి(Sneha Reddy) అదరిగిపోయే గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా(Pushpa) తో పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిపోయాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా అటు మూవీస్ ని ఫ్యామిలి ని బాలన్స్ చేస్తూ ఉంటాడు.

తన భార్య పిల్లలతో సమయం దొరికినప్పుడల్లా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఫారెన్ టూర్లకు వెళ్తూ ఉంటారు. వారిద్దరిది ప్రేమ వివాహం(Love Marriage). పెద్దలని ఒప్పించి మరి చేసుకున్నారు. తన భార్య స్నేహా రెడ్డి(Sneha Reddy) అంటే బన్నీకి ప్రాణం అనే మాట కూడా చిన్నది అయిపోతుంది. స్నేహా రెడ్డి తన ఇన్ స్టా(Instagram) లో తమ వీడియొలని ఎప్పటికీ అప్పుడు పోస్ట్ చేస్తూ చాలా ఆక్టివ్ గా ఉంటారు. బన్నీ అర్హ వీడియో లు ఎక్కువ ఉంటాయి. పిల్లలతో బాగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డి కూడా మంచి ఫాలోయింగ్ (Following)సంపాదించుకున్నారు. బన్నీ తో టైమ్ స్పెండ్ చేసిన పిక్స్ కూడా ఆమె ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 

(10 కోట్ల ఆఫర్‌ కాదన్న స్టైలిష్ స్టార్‌)

ఇంతకీ బర్త్డే కానుకగా ఏమి ఇచ్చారు అంటే స్నేహ రెడ్డి కి జీవితంలో మర్చిపోలేని విధంగా విషె చేశారు.హ్యాపీ బర్త డే(Happy Birthday) మై క్యూటీఅంటూ చాలా రొమాంటిక్(Romantic) గా బర్త డే విషెస్ అందించి సర్ప్రైజ్ చేశాడట అల్లు అర్జున్. కాగా అర్ధరాత్రి 12 గంటలకు స్నేహ రెడ్డికి అదరిపోయేలా సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడట. తన భార్యకు ఎంతో ఇష్టమైన డైమండ్ రింగ్ ను బన్నీ కానుకగా అదించారు. దీని ధర రెండు కోట్లు పైనే  ఉంటుందని అల్లు అర్జున్ అభిమానులు షాక్ కి అవుతున్నారు. భార్య పుట్టినరోజు కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే రెండు నిమిషాలు ఆనందం కోసం రెండు కోట్లా నువ్వు గ్రేట్ బన్నీ. నీలాంటి భర్త అందరికీ దొరకాలి అంటూ అమ్మాయిలు తెగ కామెంట్ చేస్తున్నారు . రెండు నిమిషాలు ఆనందం ఎంత డబ్బు పెట్టిన రాదు కదా. ఇష్టమైన వాటికోసం లేదా ఇష్ట పడ్డ వారికోసం ఎంత ఖర్చు చేసిన తక్కువ అని బన్నీ నిరూపించాడు..ఈరోజు కారణం గా  స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో స్క్రోల్ అవుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో పాటు అమృత్ సర్(Amritsar) వెళ్లారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. చాలా నిరాడంబరంగా.. సింపుల్ గా.. దర్శనం చేసుకున్నారు అల్లు దంపతులు అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయం సందర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Rowdy Hero: తప్పుల నుంచి నేర్చుకుని విజయాన్ని ఆస్వాదిస్తా…)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -