end
=
Friday, September 20, 2024
సినీమాగౌతమ్‌‌తో మరో మూవీ: సూర్య
- Advertisment -

గౌతమ్‌‌తో మరో మూవీ: సూర్య

- Advertisment -
- Advertisment -

కాక్కకాక్క (తెలుగులో ఘర్షణ), సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి విభిన్న చిత్రాలు అందించిన గౌతమ్ మీనన్, సూర్య కాంబో మరోసారి తెర మీదకు రాబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. దీపావళి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ మూవీ కూడా గత సినిమాల మాదిరిగానే విభిన్న కథాంశంతో తెరకెక్కబోతోందట. గౌతమ్‌ మీనన్‌తో సినిమా అంటే మంచి అనుభూతి కలుగుతోందని సూర్య అభిప్రాయపడ్డారు.

కాగా, సూర్య.. కథానాయకుడిగా చేసిన నూతన మూవీ ‘ఆకాశం నీ హద్దురా' గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌ బాబు కీలకపాత్ర చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -