end
=
Friday, September 20, 2024
సినీమాకాస్టింగ్‌కౌచ్‌లో అనుష్క !?
- Advertisment -

కాస్టింగ్‌కౌచ్‌లో అనుష్క !?

- Advertisment -
- Advertisment -

కాస్టింగ్‌ కౌచ్‌. సినీమా రంగంలో దుమారం రేపుతున్న టాపిక్‌. సినిమా అవకాశాల కోసం మహిళా ఆరిస్టులు పడుతున్న తిప్పలు అంతా ఇంతాకావు. అయితే తాజాగా ఇదే విషయమై ప్రముఖ హీరోయిన్‌ అనుష్క కూడా తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. సినీమా రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ కామన్‌ అనీ, అది బాలివుడ్‌, కోలివుడ్‌, టాలీవుడ్‌లో కొత్తేమి కాదని చెప్పింది ఈ అందమైన భామ. అనుష్క కూడా తన కెరీర్‌ ప్రారంభంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఆఫర్లు వచ్చాయని, కానీ తెలివిగా తప్పించుకున్నానని చెప్పింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -