end
=
Saturday, January 18, 2025
రాజకీయంAP BJP : బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తొలగింపు
- Advertisment -

AP BJP : బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తొలగింపు

- Advertisment -
- Advertisment -

– జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ (AP BJP)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు(BJP President) సోము వీర్రాజును(Somu VeeRaju) పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించింది. ఈ మేరకు బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆయనకు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై సోమువీర్రాజు ఇంకా స్పందించలేదు. సోమువీర్రాజు జూలై 20, 2020 నుండి ఏపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా హామీనిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌ బీజెపీ కొత్త అధ్యక్షుడిని ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -