అమరావతి ః ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ఈ కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాల మీద చర్చ జరగనుంది. ఈ కేబినెట్ మీటింగ్ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలోని 1వ బ్లాక్ నిర్వహించనున్నారు.
(YSRCP ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు)