ఆంధ్రప్రదేశ్‌లో పలు యూనివర్సిటీలకు సంబంధించి జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా తేదీలను ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. EAPCET, ICET, ECET, PG ECET, EdCET, LAWCET పరీక్షల నిర్వహణకు సంబంధించి చైర్మన్, కన్వీనర్లను నియమించారు. అనంతరం ప్రవేశా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.
- ఆగస్టు 19-25 EAPCET
- సెప్టెంబర్ 17,18 తేదీల్లో ICET
- సెప్టెంబర్ 19న E CET
- సెప్టెంబర్ 27-30 PG ECET
- సెప్టెంబర్ 21 EdCET
- సెప్టెంబర్ 22 LAWCET