end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు
- Advertisment -

ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు

- Advertisment -
- Advertisment -
  • ఆంధ్రప్రదేశ్‌లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అనుమతులు, మార్గదర్శకాలను విడుదలచేశారు.

వీఆర్వోలు…రెవెన్యూ రికార్డులు అప్పగించండి

సెప్టెంబర్‌ 21 నుండి 9, 10 పాఠశాలల విద్యార్థులు, ఇంటర్‌, పీజీ, పిహెచ్‌డీ విద్యార్థులు నేరుగా విద్యాలయాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీంతోపాటు తల్లిదండ్రులు రాతపూర్వకంగా తమ అంగీకారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇవేగాకుండా సెప్టెంబర్‌ 21 నుండి సామాజిక, విద్య, క్రీడలు, మతరపర, రాజకీయ సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

కరోనాతో 173 మంది పోలీసులు మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -