end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయండీఎస్సీ 2018 నియామకాలు!
- Advertisment -

డీఎస్సీ 2018 నియామకాలు!

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్జీటీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. కోర్టులో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ 2018 నియామక వివాదం పరిష్కారం అయ్యిందని, వెంటనే పోస్టుల నియామక ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు మంత్రి వివరించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

శ్రీశైలం లోయలో పడిపోయిన వ్యాను

సుమారు 3,524 పోస్టుల నిమాయకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే 2,200పైగా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేశామని వెల్లడించారు. ఈ నెల 24 తర్వాత ఎంపికై అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఇదిలావుండగా త్వరలోనే డీఎస్సీ 2020ని నిర్వహించున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. అయితే టెట్‌ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు.

నకిలీ రెండువేల నోట్లతో చీటింగ్‌కు యత్నం

‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్ విడుదల

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -