end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంఏపీ బియ్యంకు తెలంగాణలో అనుమతి లేదు
- Advertisment -

ఏపీ బియ్యంకు తెలంగాణలో అనుమతి లేదు

- Advertisment -
- Advertisment -

కేంద్రం వడ్లను కొనని పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాల నుండి వచ్చే బియ్యాన్ని కొనబోమని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చే ధాన్యం నియంత్రణకు కోదాడ మండలం రామాపురం వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఏపీ నుండి ధాన్యం సరఫరా చేస్తున్న వాహనాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ధాన్యం తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -