పదో తరగతి ఫలితాలను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఈ సారి గ్రేడ్‌కు బదులుగా సబ్జెక్టుల వారిగా పూర్తి మార్కులను ప్రకటించనున్నారు. విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ రాజశేకర్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకులతో ఒత్తిడికి గురయ్యారని, అయితే ఆర్మీ, ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, పై చదువులకు మార్కులకు అవసరం దృష్ట్యా ఈ సారి మార్కుల లిస్టు ప్రకటించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
- Advertisment -
జూన్ 4న పదో తరగతి ఫలితాలు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -