end
=
Tuesday, July 2, 2024
వార్తలుజాతీయంఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం
- Advertisment -

ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

- Advertisment -
- Advertisment -
  • ఆపిల్‌ ఉత్పత్తులను ఇక నుండి నేరుగా కొనవచ్చు

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ తన ఆన్‌లైన్‌ వ్యాపార కలాపాలను ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభమైంది. ఆపిల్‌ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద పండగే. ఇక నుండి ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌, ఆపిల్‌ వాచ్‌, ఐమ్యాక్‌, ఎయిర్‌పోడ్స్‌ తదితర అన్నిటిని ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా నేరుగా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. వినియోగారుల సేవా కూడా ప్రారంభమైంది. ప్రతీ కొనుగోలు మీద వివిధ ఆఫర్లు, స్టూడెంట్‌ ఆఫర్లు, వివిధ బ్యాంకుల క్రెడిట్‌ కార్డు ఈఎంఐలు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్‌ ప్రొడక్టు బుక్‌ చేసిన 24 నుండి 72 గంటలలోపు డెలివరీ చేయనున్నారు. ఇవేగాకుండా వినియోగదారుల కోసం ఆపిల్‌ ఉత్పత్తులపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు ఆపిల్‌ ఇండియా అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొడక్టులు – ప్రారంభ ధరలు

  • MacBook Pro 13 inch – Rs. 1,22,990
  • MacBook Pro 15 inch – Rs. 1,99,900
  • MacBook Air 13 inch – Rs. 92,990
  • iMac 21.5 inch – Rs. 99,900
  • iMac 27 inch – Rs. 1,69,900
  • iMac Pro 27 inch – Rs. 4, 64, 900
  • Mac Pro – Rs. 4,99,900
  • Mac Mini – Rs. 74, 900
  • Pro Display XDR – Rs. 4,49,900
  • Magic Keyboard – Rs. 14,900
  • Magic Mouse 2 – Rs. 8,900
  • Airpods Pro – Rs. 24,900
  • iPad Pro 11 inch – Rs. 71,900
  • iPad Pro 12.9 inch – Rs. 89,900
  • iPad Air new – Rs. 54,900
  • Apple Pencil – Rs. 10,900
  • iPhone SE – Rs. 42,500
  • iPhone XR – Rs. 52,500
  • iPhone 11 – Rs. 68,300
  • iPhone 11 Pro – Rs.1,06,600
  • iPhone 11 Pro max – Rs.1,17,100
  • Apple Watch Series 3 – Rs. 20,900
  • Apple Watch SE – Rs. 29,900
  • Apple Watch Series 6 – Rs. 40,900
  • Apple TV 4K – Rs. 17,430
  • Apple TV HD – Rs. 14,100
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -