end
=
Thursday, June 27, 2024
వార్తలుఅంతర్జాతీయం'ఆపిల్'‌ స్పెషల్‌ ఈవెంట్‌ @ 10:30 PM
- Advertisment -

‘ఆపిల్’‌ స్పెషల్‌ ఈవెంట్‌ @ 10:30 PM

- Advertisment -
- Advertisment -
  • ఐఫోన్‌ 12తోపాటు పలు కొత్త ఉత్పత్తులు విడుదల

ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ సంస్థ అక్టోబర్‌ 13 అంటే ఈ రోజు మంగళవారం రాత్రి 1030 గంటలకు స్పెషల్‌ ఈవెంట్‌ను జరపబోతుంది. ఆపిల్‌ అభిమానులకు ఇది పెద్ద పండగే. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆపిల్‌ తన కొత్త ప్రొడక్టులను విడుదల చేయనుంది. ప్రపంచం మొత్తం ఈ వేడుకను చూడడానికి సిద్దమవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వల్ల కేవలం వర్చువల్‌ పద్దతిలో ఈ ఈవెంట్‌ను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆపిల్‌ ఐఫోన్లు, వైర్‌లెస్‌ చార్జర్‌, హోంపాడ్‌ మిని తదితర కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతుంది. ఈ ప్రత్యేక వేడుకలో ఈ కింది ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకను ఆపిల్‌ మొబైల్స్‌లలో, ఆపిల్‌ కంప్యూటర్లు, విండోస్‌ 10 లోని ఎడ్జ్‌ బ్రౌజర్‌లలో వీక్షించవచ్చు.

తెలంగాణలో వర్ష భీభత్సం

  • iPhone 12 mini
  • iPhone 12
  • iPhone 12 Pro
  • iPhone 12 Pro Max

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

  • wireless charger
  • HomePod mini
  • AirPods Studio
  • New Apple TV
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -