end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంHALలో అప్రంటీస్‌ ఉద్యోగాలు
- Advertisment -

HALలో అప్రంటీస్‌ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (అమేథి, ఉత్తర్‌ప్రదేశ్)లో టెక్నీషియన్‌ డిప్లోమా అప్రంటీస్‌ ఖాళీలు భర్తీ చేస్తోంది. ఇందుకు సంబంధించి అర్హత గల అభ్యర్థుల నుండి ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రంటీస్‌ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

వివరాలు ఇలావున్నాయి

విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/అప్లికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21.07.2022 నాటికి 26ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
వెబ్‌సైట్‌: https://hal-india.co.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -