- నెల్లూరు జిల్లాలో DMHO SPSR పోస్టుల భర్తీ
నెల్లూరు (Nellore) జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఎస్‌పీఎస్ఆర్ (SPSR) నెల్లూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ (Audiometric Technician) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
బీఎస్సీ (ఆడియాలజీ)/డిప్లొమా (Diploma) ఇన ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
42 ఏళ్లకు మించరాదు.
వేతనం:
నెలకు రూ. 32,670 ఉంటుంది.
దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందించాలి.
చివరితేది: జనవరి 9, 2023.
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
(Warangal:కాళోజీ హెల్త్ వర్సిటీలో ఖాళీల భర్తీ!)