end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయంయువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం
- Advertisment -

యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఘటన

హైదరాబాద్‌ నగరంలోని జిల్లెలగూడలో దారుణం జరిగింది. ఆటోలో వెళ్తున్న యువతిపై అటో డ్రైవర్‌తో సహా అతని ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. కోఠి నుండి జూబ్లీహిల్స్‌ వెళ్లడానికి ఓ మహిళా అటో కిరాయికి మాట్లాడుకొని వెలుతోంది. అయితే మార్గమధ్యలో అటో డ్రైవర్‌ తన స్నేహితులిద్దరికి ఫోన్‌ చేసి ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత యువతిని జిల్లెలగూడలోని గాయత్రినగర్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ యువతిని కాపాడలేని పరిస్థితి. తనకు జరిగిన ఘోరాన్ని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -