end

వచ్చే నెలలో 8 రోజులు బ్యాంక్‌ హాలిడేస్‌

బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా

వచ్చే నెల(నవంబర్‌)లో దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 రోజుల పాటు మూసివేస్తారు. పబ్లిక్ హాలిడేలతోపాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు ప్రకటించారు. దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబరు నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

గేల్‌ టీ20 బ్రాడ్‌మన్‌: సెహ్వాగ్‌

నవంబరు నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు రావడంతో బ్యాంకులకు సెలవు. దీంతోపాటు దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. నవంబరు నెలలో బ్యాంకులు 8 రోజులు పనిచేయవని, అందువల్ల ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

Exit mobile version