end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంబ్యాంకులకు 12 రోజుల సెలవులు!
- Advertisment -

బ్యాంకులకు 12 రోజుల సెలవులు!

- Advertisment -
- Advertisment -

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌ నెలలో దాదాపు సగం పనిదినాలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెలలో 5 ప్రభుత్వ సెలవులు, 14 ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే సంవత్సరం అకౌంట్స్‌ పూర్తిచేయడం కోసం ఏప్రిల్‌ 1న కూడా దినం తప్పి దినం సెలవులు వచ్చాయి. అంటే బ్యాంకులు కేవలం 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అందుకనీ వినియోగదారులు గమనించి ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే తొందరగా పూర్తి చేసుకోండి. డీడీలు తీయడం, చలానాలు, చెక్కు క్లీయర్స్‌ ఇలా ఏవైనా బ్యాంకు పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసుకుంటే మంచిది.

[రూ.15 వేల లోపు మంచి మొబైల్స్‌]

ఏప్రిల్‌ నెలలో బ్యాంకు సెలవులు ఈ విధంగా ఉన్నాయి. గమనించండి.

ఏప్రిల్ 1: ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌(వార్షిక ఖాతాల లెక్కల ముగింపు)
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 10: రెండవ శనివారం
ఏప్రిల్ 11: ఆదివారం
ఏప్రిల్ 13: ఉగాది పండుగ
ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18: ఆదివారం
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
ఏప్రిల్ 25: ఆదివారం

సచిన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -