end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంBank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు
- Advertisment -

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank of Baroda) ఎంఎస్‌ఎంఈ(MSME) విభాగంలో కెడిట్‌ ఆఫీసర్‌(Credit Officers) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎంజీ/ఎస్‌-4-08, ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ ఆఫీసర్‌ ఎంఎంజీ/ఎస్‌-3-03, ఎంఎస్‌ఎంఈ-క్రెడిట్‌ -ఎక్స్‌పోర్ట్‌/ఇంపోర్ట్‌ బిజినెస్‌ ఎంఎంజీ/ఎస్‌-3-01.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయసు: ఎంఎస్‌ఎంఈ-కెడిట్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎంజీ/ఎస్‌-4 పోస్టులకు 28-40 ఏళ్ల మధ్య, మిగిలిన పోస్టులకు 25-37ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -