end
=
Saturday, January 18, 2025
విద్యా సమాచారంDr. BR Ambedkar Universal University: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలు
- Advertisment -

Dr. BR Ambedkar Universal University: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలు

- Advertisment -
- Advertisment -


డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. BR Ambedkar Universal University) బీఈడీ (BED) (ప్రత్యేక విద్య) కోర్సులో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి స్పాట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 2021-22 ఏడాది రెండు విడతల ప్రవేశాలు నిర్వహించగా మిగిలిని 53 సీట్లను స్పాట్ ప్రవేశాలతో భర్తీ చేయనున్నారు.

కోర్సు : బీఈడీ (ప్రత్యేక విద్య)

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ప్రవేశ పరీక్ష రాసి ఉండాలి.

స్పాట్ అడ్మిషన్స్(Spot Admissions) తేది: డిసెంబర్ 8, 2022.

వెన్యూ:
భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, అకడమిక్ బ్లాక్, డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెం. 46, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.braouonline.in

(LIC:LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -