end
=
Monday, January 20, 2025
సినీమాయాపిల్‌ ఉత్పత్తులపై జాగ్రత్త వహించండి
- Advertisment -

యాపిల్‌ ఉత్పత్తులపై జాగ్రత్త వహించండి

- Advertisment -
- Advertisment -
  • టాలీవుడ్‌ టాప్ హీరో నాగార్జున

హైదరాబాద్‌: టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్‌ ఉత్పత్తులను కొనేటప్పుడు అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సూచించారు. యాపిల్‌ ఉత్పత్తులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కంపెనీ వస్తువులు, స్టోర్లు మోసం చేస్తున్నాయని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. కంపెనీ సర్వీసు బాగోలేదని, నిబంధనలు భయానకంగా ఉన్నాయని తెలిపారు. వారి నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయని నాగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యాపిల్‌ సపోర్టును నాగ్‌ ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. ఇప్పుడది ట్రెండింగ్‌ ఉంది. కాగా, నాగార్జున అసంతృప్తిపై యాపిల్‌ సంస్థ ఇంకా స్పందించలేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -