end
=
Monday, January 20, 2025
సినీమాభూమిక, శ్రీకాంత్‌ గారితో యాక్ట్‌ చేయడం మంచి అనుభూతి..
- Advertisment -

భూమిక, శ్రీకాంత్‌ గారితో యాక్ట్‌ చేయడం మంచి అనుభూతి..

- Advertisment -
- Advertisment -

సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, భూమిక గారి లాంటి వారితో కలిసి సినిమాలో నటించడం మరిచిపోని అనుభూతి అని యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ అన్నారు. శ్రీకాంత్‌, భూమిక, సుమంత్‌ అశ్విన్‌, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్‌ నిర్మిస్తున్నారు. రోడ్డు ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని ఆయన అన్నారు. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రానుండడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్‌ అన్నారు. వినూత్నమైన సినిమాతో ప్రేక్షకులను కలుసుకోబుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని సీనియర్‌ హీరోయిన్‌ భూమిక మీడియా సమావేశంలో తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -