end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంబిహార్‌ అసెంబ్లీ ఫలితాలు.. ఆధిక్యంలో జేడీయూ
- Advertisment -

బిహార్‌ అసెంబ్లీ ఫలితాలు.. ఆధిక్యంలో జేడీయూ

- Advertisment -
- Advertisment -

ఇవాళ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. 124 స్థానాల్లో ఆ కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ రిపోర్ట్స్‌కు పూర్తి భిన్నంగా ఫలితాలు కనబడుతున్నాయి. చూడాలి మరి నితీష్‌ కుమార్‌ మరోసారి తన పదవిని నిలబెట్టుకుంటారా.. ఎగ్జిట్ పోల్స్‌ సర్వేల ప్రకారం ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తుందా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -