end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంకరోనాతో ఐ.జీ బినోద్‌కుమార్‌ మృతి
- Advertisment -

కరోనాతో ఐ.జీ బినోద్‌కుమార్‌ మృతి

- Advertisment -
- Advertisment -

వినియోగదారులకు పేటిఎం షాక్‌

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి భారతదేశంలో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు, పోలీసులు అధికారులను బలిగొంది. అయితే తాజాగా బీహార్‌ రాష్ర్టానికి చెందిన పోలీసు అధికారి ఐజి బినోద్‌కుమార్‌ కరోనాతో కన్నుమూశారు. పుర్నియాలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ బినోద్‌ కుమార్‌ మూడు రోజులుగా కరోనాతో పోరాడి ఆదివారం ఉదయం మృతి చెందారు.

వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!

ఇదిలాఉండగా.. జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్‌ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69), బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కూడా కోవిడ్‌ బారినపడి ఇటీవల మరణించారు. ఇక బీహార్‌ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 చేరగా.. వైరస్‌ బారినపడి 990 మంది మరణించారు.

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

మాజీ హోంమంత్రి ‘నాయిని’ ఆరోగ్యం విషమం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -