end
=
Saturday, January 18, 2025
రాజకీయంRajasingh : రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ
- Advertisment -

Rajasingh : రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ

- Advertisment -
- Advertisment -
– గోషామహల్‌(Goshamahal) టికెట్‌ కేటాయించిన పార్టీ

Rajasingh : బీజేపి(BJP) గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh)పై ఆ పార్టీ సస్పెన్షన్‌(Suspension) ఎత్తివేసింది. గత సంవత్సరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై ఆగస్టు 23న బీజేపీ అధిష్టానం(BJP Party) ఆయనను సస్పెండ్‌ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు రాజాసింగ్‌ తన వివరణను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. కాగా బిజెపి అధిష్టానం రాజాసింగ్‌ వివరణను పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి ఓం పాఠక్‌(Oam Patak) ప్రకటన విడుదల చేశారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజేపి గోషామహల్‌ (BJP Goshamahal)అభ్యర్థిగా రాజాసింగ్‌ను పార్టీ ప్రకటించింది. దీంతో రాజాసింగ్‌కు ఊరట లభించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -